Gifting Made Simple
Give the Gift of ChoiceClick below to purchase a Prairie Mall eGift Card that can be used at participating retailers at Prairie Mall.Buy Gift CardHome
Aakali Kathasamputi (Telugu)
Coles
Loading Inventory...
Aakali Kathasamputi (Telugu)
By None
Current price: $21.99

Coles
Aakali Kathasamputi (Telugu)
By None
Current price: $21.99
Loading Inventory...
Size: Paperback
*Product information and pricing may vary - to confirm current pricing, availability, shipping, and return information please contact Coles. In the event of a pricing discrepancy, the retailer's price will apply.
గౌరీశంకర్ 'అకలి' కథాసంపుటిలో పదహారు కథలున్నాయి. అన్నింటిని సమగ్రంగా విశ్లేషిస్తే చదువరికి ఆసక్తి తగ్గి విసుగు కలిగే మ్రాదం ఉంది. క్లుప్తంగా చెప్పాలంటే కథల యొక్క లక్షణ లక్ష్యాలను రచయిత 'శీర్షిక'లోనే చెప్పేసారు. 'అంతర్లీనంగా ఓ రూపు'ను ప్రదర్శించారు. అక్షరబద్ధం చేసారు. ముఖ్యంగా 'ఆకలి' కథ నిజంగా మంచి కథ. ఇలా జరగవచ్చునా... జరుగుతుందా అనే ప్రశ్నలు పాఠకునికి జనిస్తాయి. అలా అనిపించాలి కూడా! అదే మంచికథ అవుతుంది. కొన్ని కథలు శాసిస్తాయి. కొన్ని మనసును రంజింపచేస్తాయి. కొన్ని... మనల్ని వెంటాడుతాయి. ఇటువంటి కథలు ఈ సంపుటిలో ఉన్నాయి. 'వస్తువు'లు మధ్యతరగతికి చెందినవి. పారిశ్రామికీకరణ తరువాత ఏర్పడిన వర్గమిది. వీరు మీదకు వెళ్ళరు (ప్రయత్నం చేయక). క్రిందకు దిగజారరు. (నైతికత అనే పలాయనవాదం) ఈ పదాలుకు ముందు వెనుకలు 'గొంగళి పురుగు' 'ఆకలి' 'మేం సుఖంగా లేమా' 'ఎందుకిదంతా' అనే కథలలో ఉన్నాయి. అయితే ఇది అస్పష్ట దృశ్యం. బహుశా 'రచయిత తానెరిగిన సమాజం గురించే రచనలు' చేయాలనే కొ.కు గారి తత్వం గౌరీశంకర్ పైన ప్రభావం చూపుతుందని నా భావన.'ఆకలి' కథా సంపుటిలోని కథలన్ని వివిధ ప్రసిద్ధ పత్రికల్లో ముద్రితమయినవే. అయితే అన్నీ మంచివని కాదు. అలాగని 'అవునని' నా ఉద్దేశ్యం కాదు. రచన రచయిత అలోచన, సమాజ స్థితి గతులు, పత్రికల వారి నియమ నిబంధనల మధ్య రచించే కాలమిది. ఈ దృష్టికోణంలో 'ఆకలి' కథలను సమీక్షించుకోవాలి. మిత్రుడు కేశ్వర రావు ఉప్పాడ